ఆలోచనలు ప్రాణం పోస్తాయి
ఏకాంతం ప్రశాంతతని ఇస్తుంది
ఒంటరి తనం ఆవేదనని ఇస్తుంది
కాని... రెండు కొత్త ఆలోచనలకి ప్రాణం పోస్తాయి
ఆలోచనలకి రూపాన్ని ఇచే శక్తిని ఇస్తాయి
అందుకే రెండిటిలోనూ ఆనందం చూడగాలిగితేనే
జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయి
ఆశల ఋతువులు చిగురిస్తాయి
Shloka (శ్లోకా శాస్త్రి)
No comments:
Post a Comment