నీవు లేక నేను లేను...
నీ నీడనే నీను...
నిన్ను విడిచి బ్రతుకలేను.... అంటారు...
కాని.....
నీవే నీనైనప్పుడు...
నీలోనే నేనున్నపుడు...
నాలో నీవు నిండి ఉన్నపుడు...
మదిలోన, మమతలోన....
నా ప్రాణమే నీవైనప్పుడు...
బ్రతుకంతా నీదైనప్పుడు...
ఇక విడిచిపోయే క్షణమేక్కడా???
దూరమైయే తవేక్కడ???
నీ నీడ నేనే ఐనప్పుడు....
నీడలో బ్రతకటం కోసం...
నీలోని నన్ను వేరు చేసుకోలేను.... కృష్ణా!!!!!
Shloka (శ్లోకా శాస్త్రి)

ఆనందం ఆర్ణవమై
ReplyDeleteలోకమంతా వర్ణావర్ణమై
సోకినంత సువర్ణమై
అణువణువు పరవశమై,
కనులనుండో కాంతి పుంజం
మనసునుండో మధురగీతం.....
అదే ప్రేమ బావాలు ...అవబావాలు ...
శ్వాస ఎమో భారమవగా
ఎలా చెప్పను ఇది ప్రేమ నీ
annaiah thanks a lot for the beautiful message
ReplyDelete