Monday, January 16, 2012

కలలు కను... వాటిని సాధించు

కలలు నక్షత్రాల వంటివి
స్పర్శించలేకున్న వాటిని అనుసరించగలిగితే
అవే నీ గమ్యానికి మార్గదర్శకాలు అవుతాయి....

భగవంతుడు ప్రతి వారికి సమానంగా వరాలని, జీవితాన్ని ప్రసాదిస్తాడు

అది నీకు ఎంత వరకు ఉపయోగపడటం అనేది
నీవు దానిని నమ్మి తీస్కోవటంపైన ఆధారపడుతుంది....


నీ నమ్మకమే నీ భవిష్యత్తుకి పునాది...
నీ కలలను అనుసరించే సహనమే....
నీ లక్ష్య సాధనకి ఊతం

పసి పాపలా నిదుర పో...
పసందైన కలలు కను...
వాటిని సాధించుకునేందుకు సాధన చేయి
శుభరాత్రి ...!!!!!!!

2 comments: