సముద్రానికి ఆవలి ఒడ్డున...
నాకోసం ఒక నేస్తం వేచి ఉన్నదీ!!!
నింగి నేల కలిసే చోట....
మాకోసం ఒక లోకం ఉన్నదీ!!!
ఈ సముద్రం మాకు వంతెనట...
హద్దులెరుగని ఆనందంతో నేను...
నా రాక కోసం వేచి చూస్తూ తాను...
రెక్కల గుర్రం వల్లే నాకు ఎగరాలని ఉంది....
అందుకే నా ఈ చిన్ని సైకిలునే....
కీలు గుర్రం చేసుకొని యెగిరి పోవాలని ఆశగా ఉన్నదీ...
మా అనుభవాలను అనుభూతులను పంచుకోవాలని
ఆనాటి జ్ఞాపకాలను నేమరేసుకోవాలని
మనసు ఉత్సాహంతో పరుగులు తీస్తున్నది !!!
నాకోసం ఒక నేస్తం వేచి ఉన్నదీ!!!
నింగి నేల కలిసే చోట....
మాకోసం ఒక లోకం ఉన్నదీ!!!
ఈ సముద్రం మాకు వంతెనట...
హద్దులెరుగని ఆనందంతో నేను...
నా రాక కోసం వేచి చూస్తూ తాను...
రెక్కల గుర్రం వల్లే నాకు ఎగరాలని ఉంది....
అందుకే నా ఈ చిన్ని సైకిలునే....
కీలు గుర్రం చేసుకొని యెగిరి పోవాలని ఆశగా ఉన్నదీ...
మా అనుభవాలను అనుభూతులను పంచుకోవాలని
ఆనాటి జ్ఞాపకాలను నేమరేసుకోవాలని
మనసు ఉత్సాహంతో పరుగులు తీస్తున్నది !!!
No comments:
Post a Comment