Thursday, December 1, 2011

కలుపుకోవ నను నీలోన కృష్ణా.........

 
 
మనసు సముద్రంలో ఊహల కెరటాలు.....
తీరం చేరని ఎన్నో భావాలు....
మనసు నిండా ఎన్నో ఆశలు....
కావాలని కృష్ణుడి మురళిలో రాగాలు....
ఎప్పుడు చేరునో కదా అవి తీరాలు....
చేర్చ రావా వాటి గమ్యాన్ని...
కలుపుకోవ నను నీలోన కృష్ణా.........
Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment