Thursday, December 1, 2011

మొయిలు ధన్యవాదములు


మేఘాన్ని చూసి నెమలి నాట్యం ఆడుతుంది
కాని ప్రకృతే నెమలి గా మారితే......
తను ఇంత అందంగా ఉంటానా...
అని మొయిలు ఆశ్చర్య పోతుంది...
ప్రకృతికి తనని చూసి...
కళ్ళు కుట్టింది ఇందుకేనా అని నవ్వుకుంటుంది
మరొకసారి తన నాట్యంతో...
ఇంత అందాన్ని తనకి ఇచిన సృష్టి కర్తకి...
తన అందాన్ని తనకి చూపించిన ప్రకృతి కర్తకి...
ధన్యవాదములు తెలుపుతుంది....
Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment