మానవత్వం పరిమళించినపుడు
సాటి మనిషిపైన కరుణ పొంగినపుడు
తోటివారి పట్ల తన బాధ్యత గుర్తించినపుడు
సమాజంపైన ప్రేమ నిండినపుడు
శాంతి స్థాపనకి తన వంతు కృషి చేసినపుడు
విజ్ఞానం నైతిక విలువలను పెంచినపుడు
మనిషిని మనిషిగా చూసినపుడు
జ్ఞానం జీవితానికి ప్రకాశం అందించినపుడు
మనలోని వివేకానందుడు ఖచ్చితంగా మేల్కొంటున్నట్లే
సాటి మనిషిపైన కరుణ పొంగినపుడు
తోటివారి పట్ల తన బాధ్యత గుర్తించినపుడు
సమాజంపైన ప్రేమ నిండినపుడు
శాంతి స్థాపనకి తన వంతు కృషి చేసినపుడు
విజ్ఞానం నైతిక విలువలను పెంచినపుడు
మనిషిని మనిషిగా చూసినపుడు
జ్ఞానం జీవితానికి ప్రకాశం అందించినపుడు
మనలోని వివేకానందుడు ఖచ్చితంగా మేల్కొంటున్నట్లే
No comments:
Post a Comment