Monday, March 5, 2012

నీ నన్ను గుర్తించవేల

 


వేకువలా ఎదిగాను నిన్ను చేరాలని    
 
  వెన్నెలలా విరిసాను నిన్ను పొందాలని      
   నీడనై జనియించాను నీతోనే సాగాలని        
    పూవునై పూచాను నిన్ను మురిపించాలని   
              లతలా నిన్ను అల్లుకున్నాను నన్ను మరవాలని     
   హరివిల్లునై విరిశాను నిన్ను అలరించాలని   
  నేనే నీవైయ్యాను నిన్ను మరిపించాలని      
ఇకనైనా నాపైన దయ రాదా ప్రియా           
  నీలోని నన్ను నీవే గుర్తించవేల ప్రాణమా       

                                        శ్లోకా శాస్త్రి
 

2 comments:

  1. chala baagundhi....shloka.....
    I Like it very much..
    shree hrudhayaanni aavishkaristhunna nee blog chala baagundhi..

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ మహేందర్. నీవు ఇచ్చే ఈ మనోధైర్యానికి చాల చాల సంతోషం నేస్తమా

      Delete