Friday, September 27, 2013

నడిచేది నిమిషమైనా


నడిచేది నిమిషమైనా
నిలిచేది జీవితకాల జ్ఞాపకం
కనిపించేది ఇద్దరమైనా
వెనువెంట నీడై ఉంటుంది ప్రేమ
వినిపించేది మౌనమైనా
పలికేటి భావాలు అనంతం

No comments:

Post a Comment