Friday, September 27, 2013

నీవే వస్తావా

కరిగిపోతున్న నా నిన్నటి కలలకి
నీ ప్రేమని ఆధారం చేస్తావా

పెరిగిపోతున్న విరహ వేదనకి
నీ సన్నిధిలో ఊరడిస్తావా

నిలచిపోతున్న నీ పైన ఆశలకి
నీవే ఒక రూపం ఇస్తావా

ఎదురీదుతున్న బ్రతుకు పోరాటానికి
నీవే తెరచాప అవుతావా 

No comments:

Post a Comment