పల్లవి...
ఉందిలే ఇంటర్నెట్ కనుల ముందర...
పరిచిందిలే లోకం వార్తలు వింతలు వింతలుగా...
|| ఉందిలే....||
చరణం....
చిన్నదే... లోకం తానైనది...
తను లేని రోజులు లేనే లేవన్నది...
రారాజు తానే ఐనది లోకనా...
నీవే సాక్షి అట...
||ఉందిలే....||
చరణం....
లోకానికి ఉనికీ తెలపాలని...
తన ఆలోచనలు పంచాలని....
ఆశయం ఉన్న మనుషుల కోసం....
ఎవరో చూపిన చిరు అవకాశం....
ఆదరించే మనుషులు ఇంకా ఉన్నారూ....
సంశయం విడిచి ముందుకు సాగు నేస్తమా.... || ఉందిలే...||
చరణం....
సమాజమంత తానవారే అని...
వారి బాధ్యత తను చూడాలని...
కృషి కోసమే నీ ఆశయముంటే...
చూపించేను ప్రగతికి మార్గం...
లక్ష్య సాధన వదలకు నీవు నేస్తమా...
లోకం అంతట నిను చూపించును మిత్రమా.... || ఉందిలే...||
చరణం....
చేయనా నా వంతు సాధన...
చూపనా ఈ లోకం వేదన....
లోకాన శాంతిని స్థాపన చేయాలీ....
నీవు తోడుగ రా...
ఉందిలే ఇంటర్నెట్ గెలుపుకి సాయంగా...
తెలిసిందిలే నా ఊహలకి శిల్పిని నేనేగా ...
తెలిసిందిలే......
ఉందిలే ఇంటర్నెట్ కనుల ముందర...
పరిచిందిలే లోకం వార్తలు వింతలు వింతలుగా...
|| ఉందిలే....||
చరణం....
చిన్నదే... లోకం తానైనది...
తను లేని రోజులు లేనే లేవన్నది...
రారాజు తానే ఐనది లోకనా...
నీవే సాక్షి అట...
||ఉందిలే....||
చరణం....
లోకానికి ఉనికీ తెలపాలని...
తన ఆలోచనలు పంచాలని....
ఆశయం ఉన్న మనుషుల కోసం....
ఎవరో చూపిన చిరు అవకాశం....
ఆదరించే మనుషులు ఇంకా ఉన్నారూ....
సంశయం విడిచి ముందుకు సాగు నేస్తమా.... || ఉందిలే...||
చరణం....
సమాజమంత తానవారే అని...
వారి బాధ్యత తను చూడాలని...
కృషి కోసమే నీ ఆశయముంటే...
చూపించేను ప్రగతికి మార్గం...
లక్ష్య సాధన వదలకు నీవు నేస్తమా...
లోకం అంతట నిను చూపించును మిత్రమా.... || ఉందిలే...||
చరణం....
చేయనా నా వంతు సాధన...
చూపనా ఈ లోకం వేదన....
లోకాన శాంతిని స్థాపన చేయాలీ....
నీవు తోడుగ రా...
ఉందిలే ఇంటర్నెట్ గెలుపుకి సాయంగా...
తెలిసిందిలే నా ఊహలకి శిల్పిని నేనేగా ...
తెలిసిందిలే......
Shloka ( శ్లోకా శాస్త్రి)
No comments:
Post a Comment