Thursday, December 1, 2011

నీ నేను


"నీ నేను”..........
పలకటానికి అతి చిన్న మాట
పలకటమే కష్టమైన అతి క్లిష్టమైన మాట ...
ఒడార్పునిచే అతి తియనైన మాట....
తానున్నాను అని నమ్మకాన్ని ఇచే అతి విలువైన మాట...
ఇచ్చాక వెన్నక్కి తీసుకోలేని అమూల్యమైన మాట!!!!!!
 


Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment