Thursday, December 1, 2011

మగువ


మగువ(స్త్రీ)....
           







తల్లిగా
... నీవే తన ప్రాణం అనుకుంటుంది...
           
తన రక్త మాంసాలతో నీకు ప్రాణం పోస్తుంది...
           
తన ఆయువు ఉన్నన్నలు నీకోసం తపిస్తుంది!!!!

                               
సోదరిగా... నీకు లోకంతో గెలవటానికి బాసట...
                         
     ఈ ప్రపంచంలో నీ తొలి స్నేహిత...
                              
నీ మంచిని కోరే చేయూత...!!!!

          
ఆలిగా... నీవే తన సర్వస్వం అంటుంది...
          
నీకే తన పంచప్రాణాలు అంటుంది....
         
నీ కష్టసుఖాలలో వెన్నంటి ఉంటుంది...!!!

అన్ని వేళలా అన్ని రూపాలలో....
నీతోనే బంధం ఎర్పరుచుకుంటుంది...
అమృతహస్తం అందిస్తుంది...
అనురాగం పంచుతుంది...
ప్రక్రుతిలా అంతటా పరచుకుంది!!!!
Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment