Thursday, December 1, 2011

ఆయువు ఉన్నంత వరకు చేరని తీరం....


నా జీవితం సముద్రం...
నా ప్రయాణం ఆకాశం...
కలలను చేరాలి అనే ఆశ...
తీరని ఒక అడిఆశ...
అంతే దొరకని ఒక వింత గమ్యం...
తెలిసి కూడా ఆపని ప్రయాణం...
ఆయువు ఉన్నంత వరకు చేరని తీరం....

Shloka (శ్లోకా శాస్త్రి)

No comments:

Post a Comment